Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చ‌క్క‌గా ఇంట్లో కూర్చొని భ‌జ‌న‌ చేస్తోన్న హీరోయిన్ త‌మ‌న్నాను చూడండి!

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోయిన్ల‌లో త‌మ‌న్నా ఒక‌రు. త‌న‌కు సంబంధించిన ప్రతి విషయాన్నీ ఆమె ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలియ‌జేస్తుంటుంది. ప్ర‌స్తుతం శ‌ర‌న్న‌వ‌రాత్రులు జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా తమన్నా ఇంట్లో భజన కార్యక్రమం జరిగింది. అమ్మ‌వారి విగ్ర‌హం ముందు పాట‌లు పాడుతూ భ‌జ‌న చేస్తుండ‌గా త‌మ‌న్నా చప్ప‌ట్లు కొడుతూ కూర్చుంది. ఇందుకు సంబంధించిన వీడియోను త‌మ‌న్నా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. మీరూ చూడండి... 
తమన్నా

More Telugu News